Priyanka Mohan: నా కల నెరవేరింది: ప్రియాంక మోహన్ 1 y ago

featured-image

కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, 'ఓంధ్ కథే హెల్లా' మూవీతో కెరీర్ ప్రారంభించి, 'నాని గ్యాంగ్ లీడర్'తో తెలుగు ప్రేక్షకులకు దెగ్గరయ్యింది. తన అందం, గ్లామర్, నటనతో ఆకట్టుకున్న ప్రియాంక, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ' సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం సుజిత్ దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది. పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేయడం తన కల అని.. ఈ సినిమాతో ఆ కల నెరవేరుతుందని ప్రియాంక పేర్కొంది. ఈ సినిమాని జూన్ లేదా జూలైలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD